Rashmika: తన వైరల్ వీడియో పై స్పందించిన రష్మిక..! 1 d ago
నటి రష్మిక మందాన థియేటర్ లో చూసిన తొలి చిత్రం విజయ్ థళపతి నటించిన "గిల్లి" అని అందుకే ఆయనకు వీరాభిమానినని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. కాగా "గిల్లి" మూవీ "పోకిరి" కు రీమేక్ అని తెలిపారు. కానీ "గిల్లి" మూవీ తెలుగులో వచ్చిన "ఒక్కడు" మూవీ కి రీమేక్ కావడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా రష్మిక దీనిపై స్పందిస్తూ " అవును, ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది, నన్ను క్షమించండి" అని తెలుగులో ట్వీట్ చేశారు.